Friday, April 18, 2025
Homeవార్తలుఘనంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • పతాకావిష్కరణ చేసిన సీనియర్ నేత యాకుబ్ అలీ
  • సామాజిక స్పృహతో పోరాడేది యు.టి.ఎఫ్.మాత్రమే
  • కోలేటి నిర్మలకుమారి(యుటిఎఫ్ జిల్లా నేత)

వేంసూరు,ఏప్రియల్13(జనవిజయం): తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వేంసూరు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఉన్నత పాఠశాలలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది.సీనియర్ నేత సయ్యద్ యాకుబ్ ఆలీ ఉద్యమ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి నిర్మల కుమారి మాట్లాడుతూ అధ్యయనం , అధ్యాపనం సామాజిక స్పృహ లక్ష్యాలుగా పని చేసే ఏకైక సంఘం కేవలం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం యుటిఎఫ్ అన్నివేళలా కృషి చేస్తుందని , హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలుగా శాస్త్రీయ దృక్పథంతో నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో:మండల అధ్యక్షులు గుత్తా చంద్రశేఖర్,సత్యవాణి,సీనియర్ లక్ష్మయ్యబాబు, కొండేటి ప్రసాద్, భాస్కర్,రామశేషు,సతీష్,సలీం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments