వేంసూరు,ఏప్రియల్01 (జనవిజయం) : ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని వేంసూరు సబ్ స్టేషన్ పరిధిలో రేపు అనగా బుధవారం పవర్ కటింగ్ ఉంది. ఎర్రగుంటపాడు మరియు చౌడవరం గ్రామాలకు ఉదయం 08గంటల నుండి 11గంటల వరకు 11 కే వి లైన్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని వేంసూరు సెక్షన్ విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి అంకారావు తెలిపారు.కావున గ్రామాలలోని ప్రజలు గమనించి, సహకరించాలని కోరారు.
Nice