సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్17(జనవిజయం):గురువారం కల్లూరు పట్టణంలో తెలంగాణ ప్రభుత్వ బాషా సాంస్కృతికశాఖ మరియు యూనిక్ థియేటర్ సంయుక్త నిర్వహణలో నిర్వహించే యాక్టింగ్ వర్క్ షాప్ పోస్టర్ ను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. సినీ జానపద గాయకులు జాన్.. నటనపై ఆసక్తి ఉన్న పది సంవత్సరాలు వయస్సు పైబడిన వారు నటన నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్,యాక్టింగ్ ట్రైనర్ చిన్న గంతోటి తదితరులు పాల్గొన్నారు.