జనవిజయంఅధ్యయనంథర్డ్ వేవ్ పై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమంటున్నారు?

థర్డ్ వేవ్ పై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమంటున్నారు?

థర్డ్ వేవ్ పై వస్తున్న వార్తలు గందరగోళంగా ఉంటున్నాయి. దీనిపై సీఎం కేసీయార్ థర్డ్ వేవ్ మీకు ఫోన్ చేసి చెప్పిందా అంటూ నిన్న విలేఖరులతో మాట్టాడుతూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. మరో వైపు ధర్డ్ వేవ్ ప్రమాదకరమా? కాదా? పిల్లలపై దీని ప్రభావం విషయంలో కూడా శాస్త్రవేత్తలలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ మేరకు డాక్టర్లు కూడా భిన్న వైఖరులు ప్రదర్శిస్తున్నారు. వీటన్నింటినీ మీడియా ప్రచారం చేస్తున్నమాట కూడా వాస్తవమే. మీడియా నిపుణులు చెప్పేది ప్రచారం చేయడం అనేది వారి బాధ్యత. ఏది కరెక్టు, ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీడియా ప్లస్ నిపుణులు చెపుతున్న విషయాల ఆధారంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసింది ప్రభుత్వమే. కానీ ప్రభుత్వాధినేతలు ఇంతక్రితం, ఇపుడు కూడా నోటికొచ్చినట్లు మాట్టాడి పలచనవుతున్నారు. అది కరెక్టు కాదు. ఈ నేపథ్యంలో ధర్డ్ వేవ్ విషయంలో వస్తున్న వార్తలపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ వివరణ చాలా బాధ్యతా యుతంగా ఉందనిపించింది. దానిని జనవిజయం పాఠకులకోసం ఇక్కడ ఉంచుతున్నాము. ఈ వీడియో అందరూ చూడడం మంచిది. మానసికంగా ఓ సంసిద్ధత ప్రజలలో తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అందుకే మీ మిత్రులందరికీ ఈ పోస్టును షేర్ చేయగలరని మనవి.

  • పల్లా కొండలరావు

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి