జనవిజయంఎన్నికలుహుజూరాబాద్ లో గెలుపెవరిది? (పోల్)

హుజూరాబాద్ లో గెలుపెవరిది? (పోల్)

తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోంది. ఎన్నిక ఏదైనా కారుదే జోరు అన్న ఊపు కొనసాగుతందని గట్టిగా చెప్పలేని నియోజకవర్గమది. ఈటెల రాజేందర్ హుజూరాబాద్ ఎం.ఎల్.ఏ పదవికి రాజీనామా చేశారు. తె.రా.సతో 20 ఏండ్ల అనుబంధాన్ని తెంచుకుని బిజెపి లో చేరబోతున్న ఈటెల మళ్ళీ పోటీ చేస్తారా? ఆయన భార్య పోటీ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. టీ.ఆర్.ఎస్ ఇప్పటికే ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు, గ్రౌండ్ లెవల్ లో కార్యాచరణకు దిగింది. ఎట్టి పరిస్థితులలో ఈ నియోజకవర్గంలో గెలిచి తీరాలన్నది కేసీయార్ పట్టుదల. ట్రబుల్ షూటర్ హరీష్ రావుని ఇన్చార్జిగా దింపుతారని చెబుతున్నారు. పైకి అలా చెబుతున్నా ఎవరినీ నమ్మని స్థితిలో కే.సీ.ఆర్ ఉన్నారు. అన్నీ తానే అయి చూస్తున్నారు.  పోటీ టి.ఆర్.ఎస్ కూ , బి.జె.పి కి మధ్య ఉంటుందని భావిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కూడా బలంగానే ఉన్నది. ఎన్నికల నాటికి ఏమేమి పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేము. ఈ ఉప ఎన్నికలో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అబిప్రాయపడుతున్నారు? పోల్ లోని ఆప్షన్లలో ఒకదానికి పోల్ చేయడం ద్వారా మీ అభిప్రాయం పంచుకోండి. ఇంకేమైనా చెప్పదలచుకుంటే కమెంట్ చేయండి.

హుజూరాబాద్ లో ఎవరు గెలుస్తారు? Live

  • భారతీయ జనతా పార్టీ
    22% 12 / 53
  • టి.ఆర్.ఎస్
    43% 23 / 53
  • కాంగ్రెస్
    5% 3 / 53
  • ఇతరులు
    0% 0 / 53
  • ఇప్పుడే చెప్పలేం
    28% 15 / 53

For All Polls Click HERE

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి