జనవిజయంఆరోగ్యం'వీరమాచనేని ఆహారవిధానం' అనుసరించాలనుకుంటున్నారా?

‘వీరమాచనేని ఆహారవిధానం’ అనుసరించాలనుకుంటున్నారా?

వీరమాచనేని రామకృష్ణారావు రూపొందించిన ఆహార నియమావళి (VRK DIET) అనుసరించాలనుకునే వారు ముందుగా ఏమి చేయాలి? ప్రపంచవ్యాపితంగా సంచలన ఫలితాలు కలిగించిన వి.ఆర్.కె డైట్ గురించి ముందుగా ఆయన చెప్పేది ఓపికగా వినాలి. కాన్సెప్ట్ , ఫుడ్ ప్రోగ్రామ్, పోస్ట్ డైట్, ఫలితాలలో తేడాలు ఇలాంటివన్నీ….. అనుమానాలు, లేదా లోపాలు లేకుండా ఖచ్చితంగా పాటించాలంటే ఎలాపడితే అలా, ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లు ఈ ఆహార విధానం అనుసరించడం కంటే పూర్తిగా తెలుసుకుని, అర్ధం చేసుకుని ప్రారంభించండి. మందుల అవసరం లేకుండా ఆరోగ్యంగా, అందంగా, ఆత్మవిశ్వాసంతో జీవించండి. పూర్తి ఆరోగ్యవంతులు కండి. ఈ ఆహార విధానంలో ఏ విధమైన సందేహాలున్నా మాకు వ్రాయండి. స్వయంగా రామకృష్ణ గారు సమాధానాలు ఇస్తారు. ఆయన అందుబాటులో ఉండే వీలుని బట్టి మీ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికి జనవిజయం ప్రయత్నిస్తుంది. కనుక కొన్ని సమయాలలో జవాబులు రావడానికి ఆలస్యం అవుతుందని గమనించగలరు. ఆరోగ్యమైన సమాజం కోసం ఒక మంచి జీవన విధానం ప్రజలందరికీ అలవాటుగా మార్చాలని రామకృష్ణారావు ప్రయత్నిస్తున్నారు. ఆయన లక్ష్యానికి తనవంతు సహకారం అందించాలని జనవిజయం భావిస్తోంది. మా ప్రయత్నం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ముందుగా మీరు దిగువనున్న వీడియోలను వీలైనన్నిసార్లు (పూర్తిగా అర్ధమయ్యేదాకా) చూడండి. ఇవి కాకుండా యూట్యూబ్ లో మీకు చాలా వీడియోలు లభ్యమవుతాయి. ఆసక్తి ఉన్నవారు ఆ వీడియోలను కూడా చూడవచ్చు. వీరమాచనేని ఉపన్యాస వీడియోలు, ఇంటర్వ్యూ వీడియోలు, ఇతర ఆయనకు సంబంధించిన వీడియోలలో ముఖ్యమైనవి జనవిజయంలో ఉంచడానికి  ఎప్పటికపుడు ప్రయత్నం చేస్తాము. మీ ప్రశ్నలు పంపించాల్సిన మెయిల్ ఐడి: [email protected]

హైదరాబాద్ జలవిహార్ సదస్సు పార్ట్ 1 వీడియో

హైదరాబాద్ జలవిహార్ సదస్సు పార్ట్ 2 వీడియో

  • Palla Kondala Rao, editor, janavijayam

                                    …….

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి