జనవిజయంఆరోగ్యంవిస్తృత వైద్య సేవలను అందిస్తున్న 'డా.వై ఆర్ కె నెల నెలా వైద్య శిబిరం'

విస్తృత వైద్య సేవలను అందిస్తున్న ‘డా.వై ఆర్ కె నెల నెలా వైద్య శిబిరం’

ప్రజలకు చేయగలిగినంత సాయాన్ని అందించాలనే ఆకాంక్షతో , ప్రజా వైద్యులు , ఖమ్మం మాజీ రాజ్యసభ సభ్యలు డా.వై ఆర్ కె ఆశయాలను ముందుకు నడిపించాలనే ధృడ సంకల్పంతో , డా.వై ఆర్ కె నెల నెలా వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. గత 22 నెలల నుండి ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 6 గం.ల నుండి 10 గం.ల వరకు త్రీ టౌన్ ప్రాంతంలోని గుమస్తాల సంఘ భవనంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.

నిపుణులైన డాక్టర్ల బృందం ఉచితంగా వైద్య సేవలను అందిస్తూ , మందులను రాస్తున్నారు. నెలకు సరిపడా బీపీ , షుగర్ మందులను కేవలం వంద రూపాయలకే అందిస్తున్నారు. తగిన ఆహార , ఆరోగ్య నియమాలను వేల మంది సామాన్య , మధ్య తరగతి ప్రజలకు తెలుపుతూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం జరిగిన వైద్య శిబిరంలో నిర్వాహకులు యర్రా శ్రీకాంత్ , Rtd RJD యాదాల చార్లస్, యర్రా శ్రీనివాసరావు, బండారు రమేష్, ఇంటూరి అశోక్, పత్తిపాక నాగసులోచన, సారంగి పాపారావు, పాశం సత్యనారాయణ, డాక్టర్ల బృందం డా.పిల్లలమర్రి సుబ్బారావు, డా.కే యు భాస్కర్, డా.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి