కారేపల్లి, జూలై 19(జనవిజయం):
కారేపల్లి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రంగయ్య సతీమణి తుమ్మలపల్లి విజయ మరణించడంతో బుధవారం వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్, మండల కో ఆప్షన్ ఎండి హనీఫ్, నాయకులు జవ్వాజి శీను, హర్షిత శ్రీను, అదేర్ల రామారావు, వార్డు సభ్యులు తొగరు రమేష్, సీనియర్ జర్నలిస్ట్ భీమవరం శ్రీనివాస్, కార్యాలయం ఇంచార్జి తొగరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.