జనవిజయంసినిమావిజయ్‌ దేవరకొండ సరసన కృతిసనన్‌

విజయ్‌ దేవరకొండ సరసన కృతిసనన్‌

న్‌ నేనొక్కడినే సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది కృతిసనన్‌. తొలి సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె ఆపై బాలీవుడ్‌ బాట పట్టింది. హిందీలో అగ్రనాయికల్లో ఒకరిగా నిలిచింది. సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్‌ ఆదిపురుష్‌ తో తెలుగులో పునరాగమనం చేస్తోన్న ఆమె మరో భారీ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నది. ఇందులో కథానాయికగా కృతిసనన్‌ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో రూపొందనున్న సినిమా కావడంతో బాలీవుడ్‌ నాయిక వైపు మొగ్గు చూపిన చిత్రబృందం కృతిసనన్‌ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ తో విజయ్‌ దేవరకొండ బిజీగా ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్‌తో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్‌. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే సుకుమార్‌-విజయ్‌దేవరకొండ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి