గోదావరి వరద ను పరిశీలిస్తున్న మంత్రి పువ్వాడ
భద్రాచలం, జూలై 21 (జనవిజయం):
భద్రాచలంలో గోదావరి వరదను మంత్రి పువ్వాడ అజయ్ శుక్రవారం పరిశీలించారు. గోదావరి బ్రిడ్జి వద్ద గోదావరి వరదను ఉదృతిని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ ప్రియాంక అలకి సూచనలు ఇచ్చారు.