క్లాసికల్ హిట్ సాంగ్. సంగీతం, గానం ఘంటసాల మాస్టారు. ఎన్టీఆర్ నటించిన బందిపోటు సినిమా లోని వగలరాణివి నీవే…. సొగసుగాడను నేనే పాట ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా తనివితీరని వీడియో ఇది. ఖాళీ సమయంలో ప్రశాంతంగా చూసి ఆనందించండి.