జనవిజయంఆరోగ్యంవ్యాక్సిన్‌ మధ్య వ్యవధి పెంపు సబబేనన్న ఐసీఎంఆర్ వివరణ సరైనదేనా?

వ్యాక్సిన్‌ మధ్య వ్యవధి పెంపు సబబేనన్న ఐసీఎంఆర్ వివరణ సరైనదేనా?

  • కొవిషీల్డ్‌ డోసేజ్‌ మార్పుపై ఐసీఎంఆర్‌ వివరణ

న్యూఢిల్లీ, మే21(జనవిజయం): కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య గతంలో 8 వారాలుగా ఉన్న విరామాన్ని 12 నుంచి 16 వారాలకు పొడిగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కొవ్యాక్సిన్‌ డోసేజ్‌ లో ఎలాంటి మార్పు లేకుండా కొవిషీల్డ్‌ డోసేజ్‌ లో మార్పు పట్ల ఐసీఎంఆర్‌ వివరణ ఇచ్చింది. ఈ నిర్ణయం పట్ల నెలకొన్న అనిశ్చితికి ఐసీఎంఆర్‌ చీఫ్‌ డాక్టర్‌ బరాం భార్గవ తెరదించారు. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కొవ్యాక్సిన్‌ తొలి డోసుతో వచ్చే ఇమ్యూనిటీ అధికంగా లేనందున రెండు డోసుల మధ్య విరామాన్ని పెంచలేదని స్పష్టం చేశారు. సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసే కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసుతో ఇమ్యూనిటీ అధికంగా ఉండటంతో రెండు డోసుల మధ్య కేంద్రం ప్రకటించిన మూడు నెలల గ్యాప్‌ ను భార్గవ సమర్థించారు. కొవ్యాక్సిన్‌ తొలి డోసుతో ఇమ్యూనిటీ ఇతర వ్యాక్సిన్ల స్థాయిలో లేనందున నాలుగు వారాల గ్యాప్‌ తో రెండవ డోసు తీసుకుంటే పూర్తిస్థాయి రోగనిరోధక శక్తి భిస్తుందని అన్నారు. కొవిషీల్డ్‌ తొలిడోస్‌ తోనే యాంటీబాడీలు మెరుగ్గా తయారవుతున్నాయని చెప్పారు.

వ్యాక్సిన్ మధ్య వ్యవధి పెంపు సరైన చర్యేనా? Live

  • సరయినదే
    0% 0 / 15
  • సరికాదు
    0% 0 / 15
  • వ్యాక్సిన్ అందించలేకే వ్యవధి పెంచారు
    100% 15 / 15
  • చెప్పలేం
    0% 0 / 15

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి