వీ.ప్రకాష్ గారితో బైరి నరేష్ ఇంటర్వ్యూ వీడియో ఇది. ఇంటర్వ్యూ బాగుంది. పలు తాత్త్విక, సామాజిక, శాస్త్రీయ, చారిత్రక అంశాలపై ఆయన అభిప్రాయాలు వ్యక్తీకరించిన విధానం బాగుంది. చాలా అభిప్రాయాలు హేతుబద్ధంగా ఉన్నాయి. తాము గొప్ప అనుకునే, అనిపించుకోవాలనుకుని మూర్ఖంగా వాదించే హేతువాదులు , ఉన్మాదంతో పేట్రేగిపోయే మతవాదులు, మూఢ నమ్మకాలను పెంచి పోషించేవారు, పాలనలో వివిధ స్థాయిల్లో ఉన్నవారు …. ఇలా చాలామంది వీలైన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ఇంటర్వ్యూ అని నా అభిప్రాయం. నచ్చితే మిత్రులందరికీ షేర్ చెయ్యగలరు 🙏