జనవిజయంతెలంగాణమైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కొరకు అంతర్జాల దరఖాస్తు చివరి తేదీ మే31వరకూ పొడిగింపు

మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కొరకు అంతర్జాల దరఖాస్తు చివరి తేదీ మే31వరకూ పొడిగింపు

ఖమ్మం,మే21(జనవిజయం): తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5.6,7,8లతో పాటు ఇంటర్ ప్రధమ సంవత్సరం తరగతులవారికి 2021-22 విద్యా సంవత్సరమునకు గాను ఖాళీలలో ప్రవేశం కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని ఈ నెల 31వ తేదీవరకు పొడిగించారు. విద్యార్ధినీ విద్యార్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఖమ్మం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాశ అధికారిణి శ్రీమతి జి.జ్యోతి శుక్రవారంనాడొక ప్రకటనలో తెలిపారు. ప్రకటన పూర్తి వివరాలను దిగువన ఈయబడినవి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి