జనవిజయంతెలంగాణతెలంగాణలో లాక్ డౌన్ మరో పదిరోజులు పొడిగింపు

తెలంగాణలో లాక్ డౌన్ మరో పదిరోజులు పొడిగింపు

  • తెలంగాణ కేబినెట్ నిర్ణయం
  • లాక్ డౌన్ సడలింపు కాలం పెంపు
  • ఉదయం 6 నుండి ఒంటిగంటవరకూ సడలింపు
  • ఇళ్లకు చేరేందుకు అదనంగా మరో గంట సమయం

హైదరాబాద్, మే 30 (జనవిజయం) :  తెలంగాణలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను  మరో పదిరోజుల పాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.  ఇప్పటివరకు అమలులో ఉన్న లాక్ డౌన్ సడలింపు కాలాన్ని మరో మూడు గంటలు పెంచింది. సోమవారం నుండి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన వాళ్లు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు.మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. లాక్ డౌన్ తో కేసులు తగ్గుతుండడం, మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడం, కేంద్రం కూడా జూన్ లో కూడా లాక్ డౌన్ పాటించడం మంచిదని రాష్ట్రాలకు సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రులు, అధికారుల అభిప్రాయాలన్నీ విన్న తరువాత సీ.ఎం కే.సీ.ఆర్ లాక్ డౌన్ పొడగించాలనే నిర్ణయం తీసుకున్నారు.

Government of Telangana G.O.Ms.No.116 dt.30.05.2021 – Extension of Lockdown up to 09.06.2021

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి