జనవిజయంఆరోగ్యంఆర్.ఓ వాటర్, కాచి చల్లార్చిన నీళ్ళలో త్రాగడానికి ఏ నీరు మంచిది?

ఆర్.ఓ వాటర్, కాచి చల్లార్చిన నీళ్ళలో త్రాగడానికి ఏ నీరు మంచిది?

ఆర్.ఓ వాటర్ మంచిదేనా? రివర్స్ ఆస్మోసిస్ ద్వారా జరిగేదేమిటి? సూక్ష్మ క్రిములు, వైరస్, బ్యాక్టీరియాలు మాత్రమే నిర్మూలించబడతాయా? లవణాలు కూడా నిర్మూలించబడతాయా? నీటిలో టి.డి.ఎస్ (టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్) ఎంత మోతాదులో ఉంటే మంచిది? ఆర్.ఓ వాటర్ ని ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది. టి.డి.ఎస్ మిషన్ పై ప్రభుత్వ ప్రతిపాదనలు ఏమిటి? మనకు కాలసిన లవణాలు ఎంత మోతాదులో ఉండాలి? కాచి చల్లార్చిన నీరు త్రాగితే మంచిదా? ఎటువంటి నీరు కాచి చల్లార్చుకోవాలి? కాచి చల్లార్చడం వలన ఉపయోగం ఏమిటి? కాల్చి చల్లార్చితే ఎటువంటి దోషాలు పోతాయి? ఫిల్టర్ చేసిన నీటికి, కాచి చల్లార్చిన నీటికి తేడా ఏమిటి? ఏ రకం నీరు కాచి చల్లార్చినా ప్రమాదం? ఇలాంటి విషయాలు వివరంగా తెలిపారు మంతెన సత్యనారాయణ రాజు. ఈ వీడియో చూశాక మీ ఆరోగ్యం పెంచుకోవడానికి నీరు ఎలా త్రాగితే మంచిదో నిర్ణయించుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ జనవిజయం పాఠకులకోసం ఇక్కడ ఉంచుతున్నాము. ఈ వీడియోను గుడ్ హెల్త్ చానల్ వారు తయారుచేశారు.

ఆర్.ఓ వాటర్ కు సంబంధించి జనవిజయంలో అందించబడిన నల్లమోతు శ్రీధర్ వ్యాసం R.O. నీళ్ళు త్రాగుతున్నారా?… వెంటనే ఆపేయండి” కూడా చదవండి.

దయచేసి ఈ సమాచారాన్ని ఆరోగ్యాభిలాషులందరికీ షేర్ చేయగలరు. మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

 

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి