Saturday, February 24, 2024
Homeవార్తలుతాత మధు MLC పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి!..పోటు రంగారావు,సీపీఐ ఎం.ఎల్ ప్రజాపంథా రాష్ట్ర...

తాత మధు MLC పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి!..పోటు రంగారావు,సీపీఐ ఎం.ఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి

పోలీస్ రెవిన్యూ అధికారుల పట్ల అగౌరవ వ్యాఖ్యల పై ఆయా అసోసిసియేష్ లు స్పందించాలిని రంగారావు కోరారు.

 

 

తాత మధు MLC పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి!..పోటు రంగారావు,సీపీఐ ఎం.ఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి

 

 హైదరాబాద్,13 అక్టోబర్(జనవిజయం): ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు అధికార అహంకారం కు నిదర్శనంగా ఉన్నాయి తీవ్రంగా ఖండిస్తూన్నాం అని  పోటు రంగారావు
సీపీఐ ఎం.ఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి ఓ ప్రకటన లో పేర్కొన్నారు.సంక్షేమ పథకాలు దక్కాలంటే ” బీ.అర్.ఎస్ పార్టీ కండువా కప్పు కుంటేనే ” అన్న వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయి అని,పోలీస్ రెవిన్యూ అధికారుల పట్ల అగౌరవ వ్యాఖ్యల పై ఆయా అసోసిసియేష్ లు స్పందించాలిని రంగారావు కోరారు.

                ఇతర పార్టీల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాకుండా చేస్తామంటూ ఎమ్మెల్సీ తాతా మధు ఓటర్ల ను ప్రలోభ పెట్టడం పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి
పోటు రంగారావు,సీపీఐ ఎం.ఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments