తెలంగాణా ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో ఉందా?!

0
153
Share this:

 

తెలంగాణా అప్పులు ఆదాయం పై, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తెలంగాణా జన సమితి తరపున శివప్రసాద్ చెప్పిన వివరాలు. అభివృద్ధిలో శూన్యం – అప్పుల్లో ఘనం గా ఉంటోందని, ఇదే కొనసాగితే యువత మేల్కొని ప్రశ్నించకపోతే భవిష్యత్తు తెలంగాణా ప్రమాదంలో పడుతుందంటున్నారు. అప్పులకు ఎంత వడ్డీ కడుతున్నారు? అప్పులు ఎలా తెస్తున్నారు? అప్పులకు తగ్గట్లు అభివృద్ధి జరుగుతున్నదా? ఒక్కొక్క గ్రామ పంచాయతీకి, నియోజకవర్గానికి అప్పు ఎంత? ఈ ఆరేండ్లలో తలసరి అప్పు ఎంత? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డేటా ఆధారంగా ఈ వీడియో తయారు చేశామంటున్నారు. తెలంగాణా ఆర్ధిక పరిస్థితి గురించి సమాచారం తెలుసుకుందామనుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తూ జనవిజయం పాఠకులకోసం ఇక్కడ ఉంచుతున్నాము. ఈ వీదియోలో అంశాలపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయవచ్చు.

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.