భద్రాచలం, జూలై 31 (జనవిజయం):
ప్రజావాణి లో ప్రజలు నుండి స్వీకరించే దరఖాస్తు లకు తక్షణమే పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఐడిఓసి సమావేశపు హాలులో ప్రజావాణి కార్యక్రమము నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తుల స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను. ఆదేశించారు.