జనవిజయంతెలంగాణతరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ: జీవన్ రెడ్డి

తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ: జీవన్ రెడ్డి

హైదరాబాద్,మే31(జనవిజయం): ధాన్యం కొనుగోలు సందర్భంగా తరుగు పేరుతో మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుగు పేరుతో కోత వల్ల ప్రతి క్వింటాపై రైతులు రూ.100 నష్టపోతున్నారన్నారు. రైతు బంధు ద్వారా లభించే రూ.5 వేలలో రూ.2,500 మిల్లర్లే దోచుకుంటున్నారనీ, ప్రభుత్వం అండతోనే మిల్లర్లు దోపిడీ చేస్తున్నారనీ, ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కు అయ్యిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇకనుండి ధాన్యాన్ని ఎలక్ట్రానిక్ కాంటా తూకం ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి