జనవిజయంజాతీయంస్వయం సమృద్ధే లక్ష్యంగా ‘స్టాండప్ ఇండియా’

స్వయం సమృద్ధే లక్ష్యంగా ‘స్టాండప్ ఇండియా’

న్యూఢిల్లీ, మే 18 (జనవిజయం): ఐదేళ్ల క్రితం మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారత లక్ష్యంగా ఆవిష్కరించిన ‘స్టాండప్ ఇండియా’ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. లక్షిత వర్గాల ప్రజలు ఔత్సాహిక పారిశ్రామిక నైపుణ్యాలు పొందేలా ప్రోత్సహించడం ద్వారా వారిని ఉపాధి కల్పన శక్తిగా మార్చడం ఈ స్కీమ్ లక్ష్యం. 2021 మార్చి 23వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ పథకం కింద 1.14 కోట్ల మంది ఖాతాదారులకు రూ. 25,000 కోట్లకు పైబడి మంజూరు చేశారు.

దేశాన్ని స్వయం సమృద్ధంగా తీర్చి దిద్దడం కోసం ఈ పథకాన్ని 2016 ఏప్రిల్ 15వ తేదీన ఆవిష్కరించారు. దానికి లభించిన అమిత ప్రాచుర్యం, భారీ విజయాన్ని పరిగణనలోకి తీసుకుని పథకం కాలపరిమితిని 2025 వరకు పెంచారు. దేశంలో నిరుద్యోగిత సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు, చిన్న నగరాలపై ప్రత్యేక దృష్టితో సాంప్రదాయిక ఆలోచనా ధోరణికి భిన్నమైన స్టార్టప్ ఇండియా వంటి పథకాలను ఆవిష్కరిస్తోంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి