జనవిజయంసినిమాస్టాలిన్‌కు 50లక్షల విరాళం అందచేసిన తలైవా

స్టాలిన్‌కు 50లక్షల విరాళం అందచేసిన తలైవా

రోనా వలన జనజీవితం అస్తవ్యస్తం కాగా, పేదలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు సెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తమిళ నాట పెరుగుతున్న కోవిడ్‌ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు. ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా, మురుగదాస్‌ రూ. 25 లక్షలు, అజిత్‌ 25 లక్షలు, సౌందర్య రజనీకాంత్‌ భర్త విశాగణ్‌ కోటి రూపాయలు , దర్శకుడు వెట్రిమారన్‌ ,రూ.10 లక్షలు, ఎడిటర్‌ మోహన్‌, ఆయన తనయుడు మోహన్‌ రాజా, జయం రవి రూ. 10 లక్షల రూపాయలు, తమిళ నటుడు శివ కార్తికేయన్‌ విరాళం కింద పాతిక లక్షలు, శంకర్‌ రూ. 10 లక్షల రూపాయలు అందించారు. తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ని కలిసి రూ.50 లక్షల రూపాయలు విరాళం అందించారు. కాగా, రజనీకాంత్‌ 35 రోజుల పాటు హైదరాబాద్‌లో అన్నాత్తె షూటింగ్‌ చేయగా, రీసెంట్‌గా ప్రత్యేక ఫ్లైట్‌లో హైదరాబాద్‌ నుండి చెన్నైకు వెళ్లారు. ఈ రోజు మలు చూసుకొని సీఎంను కలిసి విరాళం అందించారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి