జనవిజయంజాతీయంహేట్సాఫ్ సోనూసూద్...! అది నీకే 'సంభవం'

హేట్సాఫ్ సోనూసూద్…! అది నీకే ‘సంభవం’

IAS కావాలనుకుంటున్నారా? ఆర్ధిక స్తోమత లేక ప్రయత్నం మానేస్తున్నారా? అటువంటి వారూ IAS కోచింగ్ కు వెళ్లడం ఇక సంభవం. ప్రముఖ నటుడు సోనూ సూద్ ఈ అవకాశం కల్పిస్తున్నారు. సంభవం పేరుతో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కోవిడ్ సమయంలో పేదలకు అనేక విధాలుగా సహాయం అందజేసిన సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఐఏఎస్ ఆఫీస‌ర్స్ కావాల‌నుకుని, కోచింగ్ తీసుకోవ‌డానికి డ‌బ్బులు లేని యువ‌తకు సోనూసూద్ అండ‌గా నిల‌వ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈమేరకు ఆయన ట్విటర్ ద్వారా ఈ విషయం తెలిపారు. ఐఏఎస్ చ‌ద‌వాల‌ని అనుకునేవారు జూన్ 30లోపు వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాల‌ని ఆయన తెలిపారు.  మనసున్న వారికి ఏదైనా ‘సంభవం’ అని నటుడు సోనూ సూద్ మరోసారి నిరూపిస్తున్నారు. హేట్సాప్ సోనూ సూద్. మీరు మరిన్ని సామాజిక ప్రయోజన కార్యక్రమాలు చేయాలని జనవిజయం మనస్పూర్తిగా కోరుకుంటోంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి