జనవిజయంతెలంగాణఆర్.టి.సి సిబ్బంది వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

ఆర్.టి.సి సిబ్బంది వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

మే, 30 ఖమ్మం (జనవిజయం) : ఆర్.టి.సి సిబ్బంది కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను ఆదివారం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ పరిశీలించారు. బురహన్ పురం ఆర్.టి.సి డిపో ఆవరణలో ఆర్.టి.సీ సిబ్బందికి ఏర్పాటు చేసిన వ్యాక్సినేషనను కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ సందర్శించారు. ఖమ్మం రీజియన్ పరిధిలోని ఆరు ఆర్.టి.సి డిపోలకు సంబంధించిన 260 మంది డ్రైవర్స్, కండక్టర్లకు వ్యాక్సినేషన్‌ను అందించేందుకు గాను ఆయా డిపో ప్రాంగణంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా డిపోల పరిధిలోని ప్రతి కండక్టరు, డ్రైవర్లు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో ఆర్.టి.సి రీజినల్ వైద్యాధికారి డాక్టర్ ఎ.వి.గిరిసింహారావు, డి.వి.ఎం సుగుణాకర్, శంకర్ రావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ప్రమీల, డాక్టర్ కనకదుర్గ, ఇతర పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి