జనవిజయంఎడిట్పోల్స్తెలంగాణ కాంగ్రెస్ ను రేవంత్ గట్టెక్కించగలడా?

తెలంగాణ కాంగ్రెస్ ను రేవంత్ గట్టెక్కించగలడా?

రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ ను గట్టెక్కించగలడా? Live

  • కాంగ్రెస్ సరిస్థితి దిగజారుతుంది
    3% 1 / 33
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.
    93% 31 / 33
  • కాంగ్రెస్ మెరుగుపడుతుంది.
    3% 1 / 33

టీ.పి.సి.సి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఈరోజు బాద్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుందని అధిష్ఠానం భావిస్తోంది. సీనియర్లు సహకారంపై అనుమానం ఉంది. టీఆర్ఎస్ కు కోవర్టులుగా కాంగ్రెస్ లో కొందరు పనిచేస్తున్నారనే బలమైన ఆరోపణలున్నాయి. ప్రజలలో, కాంగ్రెస్ కార్యకర్తలలో మాత్రం కేసీయార్ కు సరైన ప్రత్యర్ధిగా రేవంత్ నే నమ్ముతున్నారు. రేవంత్ దూకుడు స్వభావం తగ్గించుకుని, కాంగ్రెస్ సీనియర్లలో అభద్రతను తొలగించగలడా? సారధిగా రాణించగలడా? అనేదానిపై మీ అభిప్రాయం పోల్ ద్వారా తెలియజేయండి. ఈ విషయమై ఇంకేమైనా చెప్పదలచుకుంటే కమెంట్ చేయండి. ప్రజ శీర్షికకు మీరు ఏదైనా ప్రశ్న పంపాలనుకుంటే క్రింద శీర్షికపై నొక్కండి.

ప్రశ్న మీదే… జవాబూ మీదే… ‘ప్రజ’

– ఇది మన చర్చావేదిక!

ప్రశ్నిస్తున్నవారు : గుత్తా శివశంకరప్రసాద్, ఖమ్మం

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి