జనవిజయంజాతీయంరాష్ట్రాలకు విదేశీ సాయం తరలింపు

రాష్ట్రాలకు విదేశీ సాయం తరలింపు

న్యఢిల్లీ, మే 18 (జనవిజయం): కోవిడ్-19 కట్టడి, నివారణకు భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు విదేశాలు, వివిధ సంస్థలు 2021 ఏప్రిల్ 27వ తేదీ నుంచి సహాయ సహకారాలను అందిస్తున్నాయి. విదేశాలు విదేశీ సంస్థల నుంచి అందుతున్న సహాయ సామాగ్రిని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా, క్రమపద్ధతిలో వివిధ మంత్రిత్వశాఖలు, ప్రభుత్వశాఖల సహకారంతో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఎటువంటి జాప్యం లేకుండా వేగంగా అందిస్తోంది. 2021 ఏప్రిల్ 27వ తేదీ నుంచి 2021 మే 16వ తేదీవరకు 11,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 19 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటులు, 7000లకు పైగా వెంటిలేటర్లు/బై పాప్ , 5.5 లక్షలకు పైగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను రోడ్డు, విమాన మార్గాల ద్వారా వాటిని కేటాయించిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. 2021 మే 15/16న ఆస్ట్రేలియా, రొమేనియా, యుఎస్ఎ, కజాఖ్స్తాన్, యుకె, ఇయు (జర్మనీ, పోర్చుగల్, స్లోవేనియా), ఖతార్, కువైట్, ఐసిబిఎఫ్ (ఖతార్), బ్రిటిష్ ఆక్సిజన్ కంపెనీ (యుకె), మెడికల్ ఎయిడ్ (యుకె) నుంచి ఈ కింది ప్రధాన సరఫరాలు అందాయి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి