జనవిజయంతెలంగాణరాజీనామాను నేరుగా స్పీకర్ కే అందిస్తా: ఈటెల

రాజీనామాను నేరుగా స్పీకర్ కే అందిస్తా: ఈటెల

హైదరాబాద్,జూన్ 4(జనవిజయం): స్పీకర్ అపాయింట్ మెంట్ తీసుకుని రాజీనామా పత్రం అందజేస్తానని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. వచ్చే వారం ఢిల్లీలో బీజేపీలో చేరుతానని వెల్లడించారు. తాను వామపక్ష, లౌకిక వాదిని.. కానీ పరిస్థితులు తనను అటువైపు తీసుకెళ్లాయని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆరోపించారు. ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రూ.50కోట్లు ఖర్చుపెట్టిందని తెలిపారు. బీజేపీ అగ్రనేతల సమావేశంలో టీఆర్ఎతో సంబంధాల గురించి చర్చించానని తెలిపారు. మంత్రి హరీష్ రావు తనకంటే ఎక్కువగా అవమానాలకు గురయ్యారని చెప్పారు. అవమానాలు పడుతున్న మాజీ ఎమ్మెల్యేలు తనతో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్ తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి