భద్రాద్రి కొత్తగూడెం, జూలై 16 (జనవిజయం):
17వ తేదీ సోమవారం బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు కాబట్టి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డిఆర్ఓ అశోక్ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం లేనందున ప్రజలు కలెక్టరేట్ కు రావొద్దని ఆయన సూచించారు.