జనవిజయంసాహిత్యంప్రజలారా.. మీ స్థైర్యం చారిత్రాత్మకం!

ప్రజలారా.. మీ స్థైర్యం చారిత్రాత్మకం!

గంగమ్మ ఒడిలో అనాధ ప్రేతాలు
కృష్ణమ్మ ఒడ్డున చితి మంటలు
గోదావరి గర్భంలో ఆస్తికల నిమజ్జనం
తుంగభద్ర చెంత కర్మకాండలు
అంతా శివోహం…ఇదే ఇప్పటి భారతీయం..

ఐదు రూపాయలకే దహనమంటాడొకడు
గోమూత్రం ఆవు పేడ అంటాడింకొకడు
అయ్యో నా ప్రజలారా అని
మొసలి కన్నీరు కారుస్తాడొకడు
వీళ్ళే మన పాలకులు…

దేశ సంపదలో ఐదు శాతంతో
అందరికీ నాణ్యమైన
వైద్యం అందించవచ్చనే నిజాన్ని దాచి
కార్పోరేట్ రాబందుల చేతికి దేశాన్ని అప్పచెప్పి
వేదాలు వల్లె వేస్తున్న పిశాచాల నటనా చాతుర్యం
తరతరాల దేశ సార్వభౌమత్వానికి గొడ్డలి పెట్టు…

ఐనా సహనంతో స్థైర్యంతో వేటినీ లెక్క చేయక
ప్రాణాలొడ్డి తమ అసమాన త్యాగాలతో
తోటివారి జీవితాలకు ఊపిరి పోస్తున్న
ఎందరో మహానుభావులు చూపుతున్న మార్గం
అనుసరణీయం… అభినందనీయం… అజరామరం…

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
  • అట్లూరి వెంకటరమణ
    9550776152



ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి