

- హాకీ ప్రపంచకపను అత్యధిక సార్లు గెలుపొందిన దేశం? (జవాబు:పాకిస్థాన్)
- భారతదేశం
- పాకిస్థాన్
- ఆస్ట్రేలియా
- జర్మనీ
2) ఆసియా క్రీడలు ప్రారంభమైన సంవత్సరం? (జవాబు:1951)
- 1948
- 1950
- 1951
- 1952
3) ఒలంపిక్ పతాకంలో అమెరికా ఖండాన్ని సూచించే రింగు? (జవాబు:ఎరుపు)
- నలుపు
- నీలం
- ఎరుపు
- ఆకుపచ్చ
4) భారతదేశం ఈ ఒలంపిక్స్ లో మొదటిసారి పాల్గొంది? (జవాబు: పారిస్, 1900)
- ఎథెన్స్, 1896
- పారిస్, 1900
- ఆంటెర్స్, 1920
- ఆమ్స్టర్ డ్యాం 1928
5) ఒలంపిక్ క్రీడల ఆశయం? (జవాబు:పాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్)
- పాస్టర్, గ్రేటర్, స్ట్రాంగర్
- విన్నర్, గ్రేటర్, స్ట్రాంగర్
- పాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్
- గ్రేటర్, హయ్యర్, విన్నర్
గమనిక:
- WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
- Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.