ఉప్పొంగిపొర్లుతున్న తొడితలగూడెం చెరువు
- పర్యవేక్షిస్తున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు పెద్దవైన మాశంకర్, ఎస్సై రామారావు, సర్పంచ్ కుమార్
కారేపల్లి, జూలై26(జనవిజయం):
వరుసగా కురుస్తున్న వర్షాలతో మండల పరిధిలోని తొడితలగూడెం చెరువుకు అలుగు పారగా గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడి పరిస్థితిని దగ్గర ఉండి పర్యవేక్షించిన మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్, ఎస్సై పుష్పాల రామారావు, స్థానిక సర్పంచ్ బాణోత్ కుమార్, పంచాయితీ కార్యదర్శి ఉమా, బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పెద్దబోయిన ప్రశాంత్ మరియు గ్రామస్తులు. ఈ సందర్భంగా అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు. అలుగు పారుతున్న చెరువుల వద్దకు, పొంగిపొర్లుతున్న కల్వర్టుల వద్దకు కొంత మంది ఆసక్తితో చూడడానికి వెళ్తారని, ఇట్లాంటి సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున్నారు.