జనవిజయంతెలంగాణచింతకాని కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపును వ్యతిరేకిస్తూ నిరసనలు

చింతకాని కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపును వ్యతిరేకిస్తూ నిరసనలు

చింతకాని జూన్ 11 (జనవిజయం): అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలను వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద జరుగుతున్న  నిరసన కార్యక్రమాలులో భాగంగా సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మండల పరిధిలోని నాగులవంచ, చింతకాని, పందిళ్ళపల్లి,   గ్రామాల్లో గల పెట్రోల్, డీజిల్ బంకుల ముందు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు,
దేశ వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య, మధ్యతరగతి, రైతులకు పెనుభారంగా మారినాయని ఏఐసీసీ మరియు టిపిసిసి  పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు నిరసన తెలియజేశారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అద్యక్షుడు  అంబటి మాట్లాడుతు దేశంలోనే ఇంధన ధరలు పెంచడం  ఈ కేంద్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అని,గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో పెట్రోల్ డీజిల్  ధరలు ఎక్కువ గా ఉన్నా కూడా ప్రభుత్వం ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు తక్కువ ధరకు  అందించింది  అని అన్నారు
ఈ కార్యక్రమంలో  యువజన కాంగ్రెస్ అద్యక్షుడు బందెల నాగార్జున, మాజీ మార్కెట్ వైస్ ఛైర్మన్ మడుపల్లి భాస్కర్, ఎంపీటీసీ బోర్ర ప్రసాద్, యూత్ నాయకులు ఆర్.కె.  మండల నాయకులు ఆలశ్యం బస్వయ్య, కోంపల్లి శేషు, మద్దిని నాగేశ్వరరావు, పి.సతిష్, ఎ.శ్రీను, ఎ.శ్రీకాంత్, కె. కోటేశ్వరరావు, జి.వెంకటేశ్వరరావు, ఐ.వెంకట్రావు, ఎన్.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి