మధిర, జూలై 18 (జనవిజయం):
సిరిపురం HP పెట్రోల్ బంక్ లో అవకతవకలు జరిగినట్లు పెట్రోల్ బంక్ లో పనిచేసిన సిబ్బంది పై పోలీసులకు చేసిన బంక్ యజమాని ఫిర్యాదు చేశారు.బంక్ యజమాని ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు,సుమారు 30 లక్షల వరకు అవతల జరిగినట్లు బంకు యజమాని ఆరోపణ..! విచారణ అనంతరం వివరాలూ తెలియజేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.