జనవిజయంఆంధ్రప్రదేశ్ఆనందయ్య మందు తయారీ కేంద్రం మార్పు - ఆన్ లైన్ లోనూ అందరికీ అందేలా ఏర్పాట్లు

ఆనందయ్య మందు తయారీ కేంద్రం మార్పు – ఆన్ లైన్ లోనూ అందరికీ అందేలా ఏర్పాట్లు

నెల్లూరు,జూన్ 2(జనవిజయం): ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని కృష్ణపట్నం పోర్టులోని నీవీఆర్ సెక్యూరిటీ అకాడమికి తరలించారు. జిల్లా యంత్రాంగంతో కలిసి చర్చించిన అనంతరం ఆనందయ్య ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పాత చోటులోనే మందు తయారీ చేద్దామని మొదట భావించినా అక్కడకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తే కట్టడి చేయడం, ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తయారీ కేంద్రాన్ని మార్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే మందు తయారీకి కావల్సిన ముడి సరుకులు, ఇతర వంట సామాగ్రిని నీవీఆర్ కు తరలించారు. గిరిజన కార్పొరేషన్ సొసైటీ నుంచి తేనే సప్లై చేస్తామని కలెక్టర్ చక్రధర బాబు తెలిపారు. మందు తయారీ సమయంలో భద్రత విషయంలో తమకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కు ఆనందయ్యను కోరారు. నేటి నుండి childdeal.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది రోజులలోనే ఆనందయ్య మందు అందరికీ అందుబాటులోకి రానున్నట్లు, దానికి తగిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆనందయ్య మిత్రబ్రుందం తెలియజేస్తోంది.

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి