Thursday, June 8, 2023
HomeUncategorizedపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థులు చే పూర్వ గురువులకు సన్మానం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

విజ్ఞాన్ విద్యానికేతన్ 1999 – 2000 బ్యాచ్

పూర్వ విద్యార్థులు చే పూర్వ గురువులకు సన్మానం

జనవిజయం,14 మే(ఖమ్మం):ఖమ్మం నగరంలో ఆదివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో విజ్ఞాన్ విద్యానికేతన్ పూర్వ విద్యార్థుల 1999 – 2000 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఘనంగా నిర్వహించారు.

పూర్వ విద్యార్థులు ఆటపాటలతో , కేరింతలతో ఉత్సాహంగా విద్యార్థులందరూ కలుసుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు .ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉందని అన్నారు .

అనంతరం పూర్వ గురువులు పాపారావు,శ్రీనివాస్, లకు పూర్వ విద్యార్థులందరూ కలిసి కేక్ కటింగ్ చేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రవి నాయుడు , ధనాలకోట రవికుమార్ ,రాంప్రసాద్ , చైతన్య ,యల్లారావు తిరుమలరావు , వెంకట చారి , ప్రేమ్ చంద్ , నరేష్ ,నజీర్ , చంద్రశేఖర్ , బండారి నరేష్, వెంకటేశ్వర్లు,ఆసియా, లక్ష్మీ ప్రసన్న, సపూర,హరిణి, వనిత, స్వరూప రాణి, రాధా,వాణి, భవాని, లక్ష్మి, వాణి, సౌజన్య, తులసి, తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments