జనవిజయంసాహిత్యంమాననీయా..నీకివే తెలుగు జాతి కైమోడ్పులు

మాననీయా..నీకివే తెలుగు జాతి కైమోడ్పులు

మాననీయా..నీకివే తెలుగు జాతి కైమోడ్పులు

మన చెవుల్లో ఎప్పటికీ గింగురుమంటూ
పాఠశాల అసెంబ్లీలో ముక్త కంఠంతో
స్నేహితులతో కలిసి నిత్యం చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా….

సమభావం,సమదృష్టి, సౌభ్రాతృత్వం, సమానత్వం
సహనం,సహృదయత, సృజనాత్మకత నేర్పిన
ఆ పాఠశాలలను,ఉపాధ్యాయులను స్మరించుకునే
అపురూప అవకాశాన్నిచ్చిన మహనీయుని చేతన
దశాబ్దాలుగా ఇప్పటికీ దేశంలో మోగుతున్న ప్రతిజ్ఞ….

కాలాలు ఋతువులు తరాలు మారినా
ఏ మాత్రం వన్నె తగ్గని
జాతీయ పతాకం, జాతీయ గీతం, జాతీయ గేయం
సరసన నిలబడిన ప్రతిజ్ఞ అజరామరం….
అంతటి అద్భుత సృష్టి చేసిన ప్రతిభాశాలి
తెలుగు జాతి హృదయాల్లో చిరంజీవి
శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు……

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
  • అట్లూరి వెంకటరమణ
    9550776152
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి