జనవిజయంకుటుంబంనాన్నలోని మనల్ని చూద్దాం

నాన్నలోని మనల్ని చూద్దాం

దో వెతుకులాట ఎప్పుడూ
మన లోపలి మన కోసం….
మన లోని మనల్ని చూపించని అద్దంపై విసుగు
సరిదిద్దే అవకాశం శక్తి దానికి లేదని తెలిసి…

మనలో లోపాలు చెప్పే నాన్నపై కోపం
అద్దం చేయలేనిది ఆయన చేసేస్తాడని
మరి మనం తనే కదా….

మనకు బాసటగా నిలిచే అంతరాత్మంటే భయం
మనల్ని సరిగ్గా నడుచుకోమని నిత్యం చెబుతుందని
బయటకు కనపడదు కదా..ఎందుకంటే
ఆయనే మన అంతరాత్మ కాబట్టి
అందుకే నాన్నంటే చికాకు..
సత్ప్రవర్తన గురించి నిరంతరం చెబుతారని….

అంతరాత్మ పని తానే చేస్తారని
మరి మన మార్గదర్శి ఆయనే కదా…
ప్రతి క్షణం మన వెన్నంటి ఉండే
నాన్న కన్నా విలువైన సంపద ఏది?

యువజనులారా…ఒక్క నిముషం ఆలోచించండి….
మన జన్మంతా ధార పోసినా
తెచ్చుకోలేని నాన్నపై అలకెందుకు….
ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి…
నాన్న లోని మనల్ని చూడండి…

  • అట్లూరి వెంకటరమణ
    9550776152

..

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి