జనవిజయంసాహిత్యంనాప్రయత్నం ఒక్కటే

నాప్రయత్నం ఒక్కటే

నాప్రయత్నం ఒక్కటే
కరోనా నుండి
ఆత్మీయులను కాపాడుకోవడం…
నా ప్రయత్నం ఒక్కటే
యువశక్తిని
జాతీయ పతాకాన్ని కలపటం…
నా ప్రయత్నం ఒక్కటే
ఆడపిల్లలపై జరుగుతున్న
అమానుష దాడులపై గళమెత్తే
చైతన్యాన్ని తీసుకు రావటం…
నా ప్రయత్నం ఒక్కటే
ప్రతి గింజ పండించే
రైతుకష్టాన్ని ప్రతి ఒక్కరి దృష్టికి తేవటం….
నా ప్రయత్నం ఒక్కటే
గురు శిష్య పరంపర మహోజ్వల కాంతిని
ప్రపంచ వేదికపై ప్రసరింపజేయటం…
నా ప్రయత్నం ఒక్కటే
తరతరాల నైతిక విలువల సంపదను
యుగయుగాలకు చిరస్థాయిగా నిలపటం…
నా ప్రయత్నం ఒక్కటే
మన జాతి గొప్పతనాన్ని
అణువణువునా నింపి
ప్రతి భారతీయునిలో దేశభక్తిని ప్రేరేపించటం…

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
  • అట్లూరి వెంకటరమణ
    9550776152
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి