జనవిజయంతెలంగాణమొక్కలు పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వండి

మొక్కలు పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వండి

ఖమ్మం,జూన్5(జనవిజయం): పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ కాలుష్య నియంత్రణకు మొక్కలు పెంపకం ప్రధానమని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్.కె.భూపతి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులతో కలసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొక్కలు నాటారు. ఈ సందర్భముగా పర్యావరణ పరిరక్షణ గురించి ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకం సంరక్షణ ప్రాధాన్యత ప్రస్తుత కరోన కష్టకాలంలో తెలియవచ్చిందన్నారు. కొవిడ్ పరిస్థితులు, అక్షిజన్ కొరత ఈ విషయం పై మరింత శ్రద్ధ వహించేలా చేస్తుందన్నారు. న్యాయ సేవా సంస్థ ద్వారా నిరంతరం సేవలందిస్తున్న పారా లిగల్ వారంటీర్లు ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. న్యాయవాదుల సంఘం జిల్లా అద్యక్షులు మలీదు నాగేశ్వరరావు,జిల్లా అటవీ శాఖ అధికారి బి.ప్రవీణ, న్యాయమూర్తులు ఆర్.తిరుపతి, డెనిరూత్ మహ్మద్ అప్రోజ్ అక్తర్, మహ్మద్ జావీద్ పాషా, యన్.అనితారెడ్డి, శాంతిసొని, మౌనిక, యం.ఉషశ్రీ, ఋబీనా పాతీమా తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి