Tuesday, October 3, 2023
Homeవార్తలుమొక్కలు నాటిన నెహ్రూ యువకేంద్రం

మొక్కలు నాటిన నెహ్రూ యువకేంద్రం

ఖమ్మం, ఆగష్టు 11 (జనవిజయం): నెహ్రు యువ కేంద్ర ఖమ్మం, పంచాయతీ రాజ్ ,  గ్రామీణాభివృద్ధి సహకారంతో శుక్రవారం గొల్లపాడు గ్రామంలో మేరీ మట్టి మేరా దేశ్ భాగంగా ప్రతిజ్ఞ చేసి అనంతరం 75 మొక్కలు నాటారు,

ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా నెహ్రూ యువ కేంద్ర అధికారి అన్వేష్ చింతల , సర్పంచ్  కళ్లెం వెంకటరెడ్డి , ఉప సర్పంచ్  sk జనిమియా, ఎంపీటీసీ తాళ్లపల్లి సంధ్యారాణి, సెక్రటరీ కె.మురళి , ఫీల్డ్అసిస్టెంట్ ఏ.రమాదేవి, నెహ్రూ కేంద్ర వాలంటీర్ నాగచారి, యూత్ క్లబ్ సభ్యుడు షారుక్ ఇమ్రాన్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments