Saturday, February 24, 2024
Homeవార్తలుపార్టీ గెలుపు కోసం తానే ఎం.ఎల్.ఏ అభ్యర్థిగా ఇంటింటికి తిరుగుతున్న ఎం.ఎల్.సి తాతా మధు

పార్టీ గెలుపు కోసం తానే ఎం.ఎల్.ఏ అభ్యర్థిగా ఇంటింటికి తిరుగుతున్న ఎం.ఎల్.సి తాతా మధు

ఏది ఏమైనా MlC తాత సునిశితంగా పరిశీలించాలి

 

పార్టీ గెలుపు కోసం తానే ఎం.ఎల్.ఏ అభ్యర్థిగా ఇంటింటికి తిరుగుతున్న ఎం.ఎల్.సి తాతా మధు

అయినప్పకిటి పాత తరం పార్టీ క్యాడర్ని నిర్లక్ష్యం చేస్తూ తన చుట్టూ కోవర్లను తిప్పుకుంటున్నాడని పలు విమర్శలు
  1.   జనవిజయం, 19 అక్టోబర్  (కోట రవి:హైదరాబాద్)      ఎం.ఎల్.సి. తాత మధు కు ఇటు ఖమ్మం మరియు భద్రచాలం నియోజకవర్గ భాద్యతలు అధిష్టానం  అప్పగించినపటినుంచి కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు.ఈ మధ్యలో వైరల్ ఫీవర్ వచ్చినప్పటకీ తన భాద్యతలు ను విస్మరించకుండా ఏజన్సీ ప్రాంతానికి ప్రచారానికి వెల్లరంటేనే…ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకొని కె.సి.ఆర్ కి బహమానంగా ఇద్దామని పట్టుదల(అప భగీరథుడు లా) కనబడుతుంది.
వాస్తవానికి తాతా మధు మీద ఏ విమర్శ లేకపోయినా తాను అవలంభిస్తున్న కొన్ని విధానాలు పార్టీలోని పాత క్యాడర్ని కొంత అసంతృప్తికి గురుచేస్తుందనడంలో సందేహం లేదు.డాక్టర్ తెల్లానికి ఎంతో ఆత్మీయంగా ఉండే క్యాడర్ని తాతా మధు నిర్లక్ష్యం చేస్తున్నారని ఓ విమర్శ లేక పోలేదు.ముఖ్యంగా భద్రాచల మండలంలో వేరే నియోజకవర్గ అభ్యర్థి సూచనల మేరకు డాక్టర్ తెల్లానికి ఇష్టం లేక పోయినా తాత మధు తన చుట్టు తిప్పొకోవడం  వలను ఇక్కడ ఉన్న క్యాడర్ లో అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఏది ఏమైనా తాత సునిశితంగా పరిశీలించి “భద్రాచల నియోజకవర్గ ప్రజలకు “నేను..డాక్టర్ తెల్లం” ఉన్నాం అని నమ్మకం కలిపించి..ఆదరినీ కలుపుకొని పోతే…ఈ నియోజకవార్గాన్ని తాతా మధు కేసీఆర్ కి బహుమానంగా ఇవ్వొచ్చు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments