Saturday, February 24, 2024
Homeవార్తలుతాను అధికారులను దూషించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్సీ , ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ...

తాను అధికారులను దూషించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్సీ , ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & భద్రాచలం BRS పార్టీ ఎన్నికల ఇన్చార్జి  తాతా మధుసూదన్ 

 ఆ వీడియో 2019 నాటిది. అప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కొందరి అధికారుల తీరుకు నిరసనగా నేను ఆ మాటలు మాట్లాడాను..

 

తాను అధికారులను దూషించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్సీ , ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & భద్రాచలం BRS పార్టీ ఎన్నికల ఇన్చార్జి  తాతా మధుసూదన్ 

 

ఖమ్మం, 13 అక్టోబర్(జనవిజయం)

మీడియా సమావేశంలో తాతా మధుసూదన్  కామెంట్స్ 

పాత వీడియోను , సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాజా వీడియోగా చిత్రీకరించేందుకు కుట్ర చేస్తున్నారు..

 ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఎదుర్కునే సత్తాలేని కొన్ని పార్టీలు , ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ ప్రచారానికి తెరలేపింది.

 ఆ వీడియో 2019 నాటిది. అప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కొందరి అధికారుల తీరుకు నిరసనగా నేను ఆ మాటలు మాట్లాడాను..

 ఆ వీడియో కామెంట్స్ చేసిన సందర్భంలో నేను ఎమ్మెల్సీ గా లేను.

 కావాలని నన్ను టార్గెట్ చేసి ఈ రకమైన ప్రచారానికి ఒడిగట్టారని భావిస్తున్నాను..

 పాత వీడియోను , కొత్త వీడియోగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..

 బహిరంగంగా ప్రెస్ మీట్ లు పెట్టి అధికారుల తాటతీస్తామని భయబ్రాంతులకు గురిచేస్తున్న రేవంత్ రెడ్డి లాగా మేము బరితెగించి లేము.

 పదేపదే తెలంగాణ అధికారుల మనోభావాలను దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డి సంగతి ప్రజలు గమనిస్తున్నారు.

 అప్పటి పరిస్థితుల్లో కార్యకర్తల రక్షణ కోసం మాత్రమే అలా మాట్లాడాను తప్ప అధికారులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments