పట్టభద్రుల ఓటర్లపై ఆచార్యుల అభిప్రాయం తెలుసుకుందాం

0
63
Share this:

 

కోదండరాం సార్, ప్రొఫెసర్ నాగేశ్వర్ …. రాజకీయాలలో ఈ పేర్లు తెలియని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదు. వీరిరువురూ ఇప్పటి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఖమ్మం,నల్గొండ,వరంగల్ నియోయకవర్గాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి కోదండరాం పోటీ చేస్తుండగా, హైదరబాద్,రంగారెడ్డి,మహబూబ్నగర్ నియోజకవర్గాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి కె.నాగేశ్వర్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నాగేశ్వర్ రెందుసార్లు ఎం.ఎల్.సీ గా గెలిచి సమాజం పక్షాన పోరాడే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రత్యేక తెలంగాణా పోరాటంలో మేధావిగా, ప్రజల పక్షాన నికరంగా పోరాడే వ్యక్తిగా కోదండరాం సార్ సుపరిచితులు. తెలంగాణ జన సమితి పేరుతో పార్టీని నడుపుతున్న ఆయన తొలిసారిగా ప్రత్యక్షంగా ఎన్నికలలో పోటీ చేస్తున్నరు. ఎన్నికలకు సంబంధించి గెలుపు ఓటములు, ధనప్రవాహం వంటి వివిధ అంశాలపై వీరిరువురుతో జర్నలిస్టులు స్వప్న, కల్యాణ్ లు జరిపిన ఇంటర్వ్యూ వివరాలు ఆచార్య సార్ వార్ పేరుతో దిగువ వీడియోలో చూడవచ్చు. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.