రోడ్డుకోసం మల్కాజ్గిరీ ఎం.ఎల్.ఏ ను నిలదీసిన ఓటర్లు

0
124
Share this:

 

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో రోడ్ వేయాలంటు స్థానికులు నిలదీశారు. నో రోడ్ నో ఓట్ ప్ల కార్డులతో 2 కిలోమీటర్ల దూరం ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. మల్కాజ్గిరీ ఎం.ఎల్.ఏ మైనంపల్లి హనుమంతరావును ఎం.ఎల్.ఏను నిలదీశారు. ఎన్నికలు అవగానే స్వంత నిధులతో రోడ్డు వేయిస్తానని ఎం.ఎల్.ఏ హామీ ఇచ్చారు. స్వంతనిధులతో అవసరం లేదు జీ.హెచ్.ఎం.సీకి కడుతున్న పన్నులతో రోడ్ వేస్తే చాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు దిగువ వీడియోలో చూడవచ్చు.

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.