వేంసూరు,ఆగస్ట్,8 (జనవిజయం): మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ పంచాయతీలో గల లక్ష్మీనారాయణపురం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గండ్ర నాగిరెడ్డి నివాస గృహంలో గుండె ఆపరేషన్ జరగ్గ వారిని కలుసుకొని, వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు జంగా శ్రీనివాస్ రెడ్డి,రేగళ్ల వెంకట్ రెడ్డి, బండి వెంకట్ రెడ్డి, దొడ్డా శ్రీనివాస్ రావు, ఫకృద్దీన్,ఒగ్గు సత్యనారాయణ రెడ్డి, పుచ్చాకాయల చెన్నా రెడ్డి, ఇనూస్,ఎర్రసాని నాగిరెడ్డి, కొండూరు కృష్ణ రావు, మొగుళపువ్వు శ్రీనివాస్ రావు, ఏద్దుల శ్రీనివాస్ రావు, పాలంకి సోమయ్య, హిమాంస, లంక సత్యం, అబ్బాదాసరి శ్రీను, గాయని కృష్ణ, లక్కీ, శేఖర్, బుజ్జోడు, జానీ సాయి, నాగార్జున పాల్గొన్నారు.