జనవిజయంఆరోగ్యంమామిడి పండ్లు ఎవరు, ఎలా తినాలి?

మామిడి పండ్లు ఎవరు, ఎలా తినాలి?

మామిడి పండు తింటే వేడి చేస్తుందా? మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారా? మామిడి పండ్లు తింటే సెగ్గడ్డలు వస్తాయా? షుగర్ ఉన్న వారు మామిడి పండ్లను తినే టెక్నిక్ ఏమిటి? మామిడి పండ్లలో ఏమేమి ఉంటాయి? మామిడి పండ్లతో కలిగే లాభాలేమిటి?  సెగ్గడ్డలు రావడానికి కారణాలేమిటి? మామిడి పండ్లలో ఉండే ఫైబర్ వల్ల ఉపయోగమేమిటి? పండ్లలో మామిడి పండులో ఉండే క్యాలరీలు ఎన్ని? ఇంతకంటే ఎక్కువ క్యాలరీలు ఉన్న పండ్లు లేవా? మామిడి పండ్లు తినడం వల్లనే బరువు పెరుగుతున్నారని ఎందుకు భావిస్తున్నారు? మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారనే విషయంలో డాక్టర్లు చెప్పేదేమిటి? అందులో నిజమెంత? మిల్క్ షేక్ తో కలిపి మామిడి జ్యూస్ త్రాగవచ్చా? అక్కడ ఏం జరుగుతోంది? మామిడి పండులో ఉండే ఔషధ గుణాలు ఏమిటి? వీటివల్ల శరీరంలో ఏ అవయవాలకు ఏవిధంగా మేలు జరుగుతుంది? కంటి చూపుకు మామిడి పండుకు లింక్ ఏమిటి? మామిడి పండ్లకు ఇన్ఫెక్షన్స్ కు సంబంధం ఎలా ఉంటుంది? మామిడిని తొక్కతో తినాలా? మామూలుగా తినాలా?….. ఇలాంటి అనేక విషయాలపై మనకున్న అనుమానాలు తీరాలంటే దిగువనున్న వీడియోను చూడండి. ప్రక్రుతి జీవన విధానం ద్వారా ఎందరో జీవితాలలో వెలుగులు నింపుతున్న డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు చెపుతున్న ఈ రహస్యాలు మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుందనే భావంతో జనవిజయంలో ఈ వీడియోను ఇక్కడ ఉంచుతున్నాము. మీ అభిప్రాయాలని కమెంట్ చేయండి. ఈ పోస్టు మీకు నచ్చితే మిత్రులందరికీ షేర్ చేయండి.

గమనిక: ఇవన్నీ ఒరిజినల్ మామిడి పండ్లకు మాత్రమే వర్తిస్తాయి. సూపర్ మార్కెట్లలో అందంగా కనిపించేవాటిని చూసి మోసపోకండి. వాటితో చాలా నష్టాలుంటాయి. అవి మరొక వీడియోలో తెలుసుకుందాం. పల్లెటూళ్లలో తోటకు వెళ్లి వీలైనంతమేరకు బంగినపల్లి మామిడి పండ్లు అడిగి తీసుకుని ఇంట్లో సహజ పద్దతులలో పండబెట్టండి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి