జనవిజయంతెలంగాణసీఎం పీఠంపై మంత్రి మల్లారెడ్డి కన్నేసారా? పేకాట పెట్టుబడితో నిధులు సమీకరిస్తున్నారా?

సీఎం పీఠంపై మంత్రి మల్లారెడ్డి కన్నేసారా? పేకాట పెట్టుబడితో నిధులు సమీకరిస్తున్నారా?

  • సాంఘిక కార్యక్రమాలకు మల్లారెడ్డి గార్డెన్స్ అడ్డాగా మారిందా?
  • మంత్రి మల్లారెడ్డి అండదండలతోనే ఈ అక్రమ దందా నడుస్తోందా?
  • నివాస ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలపై అవాక్కవుతున్న స్థానికులు

సీఎం పీఠంపై మంత్రి మల్లారెడ్డి కన్నేసారా? పేకాట పెట్టుబడితో నిధులు సమీకరిస్తున్నారా? ఆయనకంత సీన్ ఉందా? ఆయనకంత సీన్ లేదు గానీ …… భారతీయ జనతాపార్టీ నాయకులు మాత్రం ఈ ఆరోపణలు చేస్తున్నారు. సిఎం చేసిన ఒకే ఒక్క మంచి తెలంగాణలో పేకాట క్లబ్ లను నిలిపివేయడం. కానీ నేను ఏది చేసినా చెల్లుతుందనే భయం లేని మంత్రి మల్లారెడ్డి తాజాగా లక్షలలో పందెం కాస్తూ జూదం నడుపుతున్నట్లు బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. మల్లారెడ్డి గార్డెన్స్ లో పేకాట ఆడుతూ స్వయంగా పేకాట ఆడుతూ ఆయన తమ్ముడు నరసింహారెడ్డి దొరకడం చూస్తుంటే మల్లారెడ్డి ప్రత్యక్షంగా వెనుకుండి ఈ క్లబ్ ని నడిపిస్తున్నాడని చెపుతున్నారు. పూర్తి వివరాలకోసం దిగువనీయబడిన రాజ్ న్యూస్ ఛానల్ లో వచ్చిన ఈ వార్తను చూడండి. సామాన్యులపై యమ స్పీడుగా యాక్షన్ తీసుకునే అధికారులు, స్వయంగా ప్రభుత్వం నిషేధించిన పేకాట క్లబ్ నడుపుతున్నవారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. ఈటెల రాజేందర్ పైన తీసుకున్న చర్యలు మల్లారెడ్డిపై తీసుకునే దమ్ము కేసీయార్ కు ఉందా? ఎన్నో ఆరోపణలు ఆదారాలు ఉన్న మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోరు? తక్షణమే మల్లారెడ్డిని బర్త్ రఫ్ చేయాలని స్థానికులు, బిజెపి నేతలు కోరుతుండడం గమనార్హం.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి