జనవిజయంఆంధ్రప్రదేశ్మీరు అనుకునేదాని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను నాన్నా: సూపర్ స్టార్ మహేష్ బాబు

మీరు అనుకునేదాని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను నాన్నా: సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌ స్టార్‌ కృష్ణ 77వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు కుమారుడు మహేష్ బాబు, కూతురు మంజుల, అల్లుడు సుధీర్ బాబు ట్వటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా ఘనంగా జరిగే  కృష్ణ గారి బర్త్ డే వేడుకలు కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటున్నట్లు స్వయంగా కృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు పలువురు పలు విధాలుగా తెలియజేస్తున్నారు. ఊర్వశి ఓ.టి.టి వారు ప్రత్యేక గీతాన్ని వీడియో గా విడుదల చేశారు. దిగువన మహేష్, మంజుల, సుధీర్ బాబు ల ట్వీట్స్ ను చూడవచ్చు. ‘‘హ్యాపీ బర్త్ డే నాన్న, నేను ముందుకెళ్లడానికి నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీకు తెలియనంతగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంటాను’’ అంటూ బర్త్‌డే విషెస్‌ను తెలిపారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. కృష్ణ గారి కూతురు మంజుల ‘హ్యాపీ బర్త్‌డే నాన్న. నా హృదయంలో మీకు చాలా గొప్ప స్థానం ఉంది. నా జీవితంపై మీ ప్రభావం చాలా ఉంది. మీరే నా హీరో, నా రోల్‌ మోడల్‌. లవ్‌ యూ సో మచ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. కృష్ణ గారి అల్లుడు, ఆయనంటే విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించే హీరో సుధీర్‌బాబు ట్వీట్ చేస్తూ ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య. సూపర్‌ హ్యూమన్‌, సూపర్‌ స్టార్‌గా రెండు వెర్షన్లలో నేను మీకు పెద్ద అభిమానిని’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

 

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి