తెలుగు స్టాప్ హైపర్ లోకల్ న్యూస్ app ను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం, జులై 22 (జనవిజయం) :
telugustop.com నుండి మరో app తెలుగు స్టాప్ హైపర్ లోకల్ న్యూస్ app ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ Vdo’s కాలనీ లోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. తెలుగు స్టాప్ చీఫ్ ఎడిటర్ వడ్లమూడి రఘు, రావూరి సైదబాబు, సాధినేని మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.