జనవిజయంసినిమాలెక్చరర్‌గా మారనున్న వకీల్ సాబ్

లెక్చరర్‌గా మారనున్న వకీల్ సాబ్

కీల్ సాబ్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో లెక్చరర్ గా మారనున్నారు. త్వరలోనే కాలేజీ సెట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు పవన్‌ కల్యాణ్‌. వవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు తో పాటు మరో మళయాల రీమేక్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు గబ్బర్‌సింగ్‌ దర్శకుడు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలోనూ ఆయన ఓ చిత్రం ప్రకటించారు. జూన్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారని సమాచారం. ఈ చిత్రం కోసమై కళాదర్శకుడు ఆనంద్‌సాయి కాలేజీ సెట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో వవర్ స్టార్ కళాశాల అధ్యాపకుని పాత్రలో కనిపించనున్నారట. కాలేజ్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఈ సినిమాలో ఎక్కువగా ఉండటంతో ప్రత్యేకంగా ఈ సెట్‌ను తీర్చిదిద్దారట. ఇందులోనే పవన్‌ కల్యాణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. చూడాలి మరి వకీల్ సాబ్ లెక్చరర్ గా కూడా ఎలా అలరించబోతారో….

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి